పంటపోలాల్లో దాచిన మద్యం స్వాధీనం

మైలవరం ముచ్చట్లు:

 

పంటపొలాల్లో దాచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీనీ వ్యాన్ లో లోడ్ చేసి పంటపొలాల్లో నిలిపి ఉన్న వాహనంలో తెలంగాణ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1125 మధ్యం బాటిళ్ళు, ఒక మినీ వ్యాన్, ద్విచక్ర వాహనం, మూడువేల రూపాయల నగదుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షా 54వేల రూపాయల విలువ గలిగిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు  మైలవరం డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.నారాయణ స్వామి తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Seizure of alcohol hidden in crop fields

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *