మద్యం స్వాధీనం

నందిగామ ముచ్చట్లు :

 

కృక్రిష్ణా జిల్లా నందిగామ పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో భారీగా తెలంగాణా మద్యం పట్టుబడింది.1672 తెలంగాణా మద్యాన్ని పట్టుకున్నారు.వీటి విలువ లక్షా 62 వేల రూపాయలు ఉంటుందని,ఈ మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెష్టు చేశామని కృష్ణా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వకుల్ జిందాల్ తెలపారు. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ మద్యాన్ని తరలిస్తున్నారని మిగిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Seizure of alcohol

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *