హవాలా నగదు స్వాధీనం
హైదరాబాద్ ముచ్చట్లు:
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 లక్షల హవాలా నగదును కాచిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వాసనియమైన సమాచారం మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో వాహనాలు తనిఖీలు చేసారు. బడిచౌడి ప్రాంతానికి చెందిన హరి నారాయణ కొటారి 17 లక్షల నగదు కాటేదాన్ ప్రాంతానికి చెందిన షోహెల్ అనే వ్యక్తుల మధ్య చేతులు మారుతుండగా పోలీసులు గుర్తించారు. నగదును సీజ్ చేసి ఐటి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు

Tags; Seizure of Hawala Cash
