రూ 21  లక్షల విలువగల భారీగా గంజాయి పట్టివేత

సూర్యాపేట ముచ్చట్లు:


సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణ శివారు లోని దుర్గాపురం జంక్షన్ వద్ద గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఎన్నోవా కారులో నిషేదిత (210) కిలోల గంజాయి లభించినది. వెంటనే  కార్ డ్రైవరును అదుపు లోకి తీసుకున్నారు.  మరోవ్యక్తి నీలేష్ సుబాష్ లండ్గే ను కుడా అదుపులోకి తీసుకున్నారు. కేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన కోదాడ పట్టణ పోలీసు బృందానికి ఉన్నతాధికారులు అభినందించినారు ఈ కేసులో  ఆకాష్ ఉత్తమ్ రావు చౌహాన్ అనే నిందితుడు అతడు పరారీలో ఉన్నాడు.

 

Tags: Seizure of heavy ganja worth Rs 21 lakhs

Leave A Reply

Your email address will not be published.