అక్రమ మద్యం పట్టివేత

చిలకలూరిపేట రూరల్ ముచ్చట్లు:

చిలకలూరిపేట మండలం గోవిందాపురం గ్రామ శివారులో కోట అచ్చయ్య అను అతను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతుండగా చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి .రవికృష్ణ సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తొమ్మిది మద్యం సీసాలను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేయుచున్నారు.

 

Tags; Seizure of illegal liquor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *