రూ.70 కోట్ల హె రాయిన్ స్వాధీనం

చెన్నై ముచ్చట్లు :

 

చెన్నై విమానాశ్రయంలో 9.87 కిలోల హే రాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా జోహన్స్ బర్గ్ నుంచి వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను అధికారులు తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న 70 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Seizure of Rs 70 crore worth of heroin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *