Natyam ad

పుంగనూరులో కబడ్డీ, వాలీబాల్‌ జట్ల ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో ఈనెల 19న నియోజకవర్గ స్థాయి కబడ్డీ, వాలీబాల్‌ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా పీఈటిల సంఘ అధ్యక్షుడు వెంకటేష్‌ తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. ఎంపిక కార్యక్రమం మాజీ క్రీడాకారులు సుకుమార్‌బాబు, రామచంద్ర, నానబాలగణేష్‌ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. వివరాలకు : 9440934507ను సంప్రదించాలన్నారు.

 

Tags: Selection of Kabaddi and Volleyball teams in Punganur

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.