20న వాలీబాల్ జట్ల ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న బంగారుపాళ్యెం హైస్కూల్‌లో జిల్లా సీనియర్ , పురుషుల వాలీబాల్ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు కార్యద ర్శి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జట్లకు ఎంపికైన వారికి డిసెంబర్ 8 నుంచి 11 వరకు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు నందు అంతరాష్ట్ర పోటీలు జరుగుతుందన్నారు. వివరాలకు :9441392407 ను సంప్రదించాలన్నారు.
Tags: Selection of volleyball teams on 20

