అక్కడ సెల్ఫీలు నిషేధం

సూరత్ ముచ్చట్లు :

 

గుజరాత్ లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీల ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపారు. సెల్ఫీలు తీసుకొనే క్రమంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Selfies are banned there

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *