Selling liquor to a non-masseur: a fine of Rs 5 thousand

మాస్కు లేని వ్యక్తికి మద్యం అమ్మకం: రూ.5 వేలు జరిమానా

Date:08/05/2020

సిరిసిల్ల ముచ్చట్లు:

మాస్కు లేని వ్యక్తికి మద్యం అమ్మిన అమ్మినందుకుగాను ఓ మద్యం దుకాణానికి సిరిసిల్ల పురపాలక కమిషనర్‌ సమ్మయ్య జరిమానా విధించారు. పట్టణంలోని మల్లికార్జున వైన్స్‌కు మాస్కు ధరించకుండా వచ్చిన ఓ వ్యక్తికి మద్యం విక్రయించారు. దీంతో పురపాలక కమిషనర్‌ రూ. ఐదు వేలు జరిమానా విధించారు. మద్యం దుకాణాల దగ్గర భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి మార్గదర్శకాలతో ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే

ఊపందుకుంటున్న భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ లు

Tags: Selling liquor to a non-masseur: a fine of Rs 5 thousand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *