సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత.
హైదరాబాద్ ముచ్చట్లు:

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ
చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన కాస్ట్యూమ్ కృష్ణ
భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయిన కాస్ట్యూమ్ కృష్ణ
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించిన కాస్ట్యూమ్ కృష్ణ
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రల తో మెప్పించిన కాస్ట్యూమ్ కృష్ణ
నిర్మాతగా 8 సినిమాలు నిర్మించిన కాస్ట్యూమ్ కృష్ణ
నది.
Tags;Senior actor and producer Costume Krishna passed away
