Natyam ad

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు.1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

 

 

Post Midle

Tags:Senior advocate of Supreme Court passes away

Post Midle