Natyam ad

 పీరిలను దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి

కమాన్ పూర్ ముచ్చట్లు:

కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో పీరిలను ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నసీమ సుల్తానా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రతి మొహరంలో గుండారంలోని పీర్లను దర్శించుకోవడం ఆలవాయితీ. కాగా పీర్ల వద్ద పీర్లకు దట్టీలు సమర్పించి స్వామివారికి చత్రిలను అందజేశారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు సులేమాన్ ఖాన్ అయాన్ ఖాన్ మజీద్ ఖాన్ గౌస్ ఖాన్ రిహాన్ తదితరులు ఉన్నారు.

 

Tags: Senior Civil Judge who visited Peiri

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.