పుంగనూరులో సీనియర్‌ జర్నలిస్ట్ వసంతకుమార్‌ జన్మదిన వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో సీనియర్‌ జర్నలిస్ట్ వసంతకుమార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి కేక్‌ కట్‌ చేసి , సంబరాలు జరిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, సురేష్‌కుమార్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Senior journalist Vasantha Kumar’s birthday celebrations in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *