Natyam ad

శ్రీ కామాక్షితాయి అమ్మవార్లను దర్శించుకున్న సీనియర్ సబ్ జడ్జి మురళీధర్

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లను సీనియర్ సబ్ జడ్జి సి .మురళీధర్ దర్శించుకున్నారు.శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా , నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, కోవూరు కోర్టు సీనియర్ సబ్ జడ్జ్   సి.మురళి ధర్  తదితరులు శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి వార్లను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు  మరియు కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు  మరియు పాలక మండలి సభ్యులు గుమ్మా రఘురామయ్య  , ఆలయ మర్యాదలతో   శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వారికి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదములు అందచేశారు.

 

Tags: Senior Sub Judge Muralidhar visited Sri Kamakshithai Ammawar

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.