Natyam ad

వైసీపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం మృతి

నందికొట్కూర్ ముచ్చట్లు:


నందికొట్కూరు నియోజకవర్గం దామగట్ల గ్రామంలో వైసిపి సీనియర్‌ నాయకులు సుబ్రమణ్యం మంగళవారం నాడు రాత్రి  గుండెపోటు తో చనిపోయారు. విషయంతెలుసుకున్న శాప్‌చైర్మన్‌ బైరెడ్డిసిద్ధార్థరెడ్డి  గ్రామానికి చేరుకుని సుబ్రమణ్యం పార్థివదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.. సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ పెద్దలు సీనియర్ వైసీపీ నాయకులు సుబ్రహ్మణ్యం మృతి పార్టీకి తీరని వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి,ఎంపిపి మురళీకృష్ణ రెడ్డి,అయ్యపురెడ్డి,ఓంకార్‌ రెడ్డి, శ్రీదర్‌రెడ్డి,సలాం,ఉశేన్‌ మియ్యామాజీ సర్పంచ్‌ కృష్ణ,సుదాకర్‌,ఏసన్న,శైలజ,కాంతారెడ్డి,సురేష్,నాగార్జున,రిటైడ్‌ సిఐ రాముడు,బుజ్జి  లు పాల్గోన్నారు.

 

Tags:Senior YCP leaders Subrahmanyam passed away

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.