Natyam ad

ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం..

-పలువురు అధికారుల బదిలీ.

 

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై సీఈసీ ప్రక్షాళన చేపట్టింది. అధికారుల పనితీరు, వచ్చిన ఇన్‌పుట్‌లను పరిగణలోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. 13 మంది సీపీలు, కమిషనర్లను ఈసీ బదిలీ చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామబాద్‌ పోలీసు కమిషనర్లు, రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. ఇక కొత్తగా ఇన్‌చార్జ్‌ సీపీ, ఎస్పీలను నియమించింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు.

👉క్లుప్తంగా బదిలీ అయిన అధికారులు..

👉➼ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ బదిలీ

👉➼ నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ బదిలీ

👉➼ వరంగల్‌ సీపీ రంగనాథ్‌ బదిలీ

👉➼ సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌

👉➼ కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

👉➼ జగిత్యాల ఎస్పీ భాస్కర్‌

👉➼ మహబూబ్‌నగర్‌ ఎస్పీ నరసింహ

👉➼ నాగర్‌కర్నూల్‌ ఎస్పీ కె.మనోహర్‌

👉➼ జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన

👉➼ నారాయణపేట్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు

👉➼ మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌

👉➼ భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌

👉➼ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

👉➼ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ ముషారఫ్‌ అలీతో

👉➼ రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు బదిలీ

👉➼ ఎక్సైజ్ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ బదిలీ

👉➼ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ శ్రీదేవి బదిలీ

👉నూతనంగా నియామకమైన అధికారులు..
➼ హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

👉➼ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా మురళీధర్‌

👉➼ నిజామాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా జయరాం

👉➼ సూర్యాపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నాగేశ్వరరావు

👉➼ సంగారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా అశోక్‌

👉➼ కామారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నరసింహారెడ్డి

👉➼ జగిత్యాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా ప్రభాకర్‌రావు

👉➼ మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములు

👉➼ నాగర్‌కర్నూల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రామేశ్వర్‌

👉➼ గద్వాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రవి

👉➼ మహబూబాబాద్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా చెన్నయ్య

👉➼ నారాయణపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా సత్యనారాయణ

👉➼ భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములు

 

Tags; Sensational decision of Election Commission at the time of election..