Natyam ad

మార్గదర్శి చిట్ ఫండ్స్‌,రామోజీరావు గురించి సంచలన నిజాలు!

అమరావతి ముచ్చట్లు :

పేరుకే పెద్దమనిషి కానీ చేసేది మాత్రం ప్రజల సొమ్ము దోచుకోవడం..పేద ప్రజల డబ్బుతో వ్యాపారం చేయడం.. పేద ప్రజల కష్టార్జితంతో జల్సాలు చేసుకోవడం.. కుట్రలు చేసి ప్రభుత్వాలను సైతం కూల్చడమే పనిగా పెట్టుకున్నారు మీడియా మొఘల్ రామోజీరావు .. పొదుపు, మదుపు చేసుకోవాలనే జనాల ఆలోచనతో పేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి తమ కష్టార్జితాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్‌ లో పెడితే ఆ డబ్బును మీడియా సంస్థలతోపాటు ఫిలింసిటి, ప్రియాఫుడ్స్‌, డాల్ఫిన్‌ హోటల్స్‌కు మళ్లించారు రామోజీరావు. మన డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం..ఈ సోదాలలో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి.. రామోజీరావు చట్టవ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారంటా..ప్రజలను రామోజీరావు మోసాలు చేస్తున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు.మార్గదర్శి ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త సుమా!

 

Post Midle

Tags: Sensational facts about Margadarshi Chit Funds, Ramoji Rao!

Post Midle