Sensational verdict on child murder

చిన్నారి హత్య కేసులో సంచలన తీర్పు 

Date:24/02/2020

చిత్తూరు ముచ్చట్లు:

నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు…

తీర్పును వెల్లడించిన మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్

పొక్సో చట్టం కింద కేసు నమోదై ఏపీలో ఉరిశిక్ష పడ్డ తొలి కేసుగా రికార్డు..

గతేడాది నవంబర్ 7 న కురబలకోట మండలం చేనేత నగర్ లోని ఒక కళ్యాణ మంటపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వచ్చిన చిన్నారిని అత్యాచారం చేసి
హతమార్చిన దుండగుడు…

చిన్నారిని హతమార్చిన మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ…

నిందితుడు రఫీని నవంబర్ 16న అరెస్టు చేసిన పోలీసులు…

హత్య, పొక్సో చట్టం కింద రఫీపై కేసు నమోదు…

పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు.

కేసులో 41 మంది సాక్షుల విచారణ…

శిక్ష ఖరారు చేసి మహ్మద్ రఫీ వాదన విన్న న్యాయమూర్తి

తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని జడ్జికి చెప్పిన నిందితుడు మహ్మద్ రఫీ

చివరకు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు

పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కృషి

Tags: Sensational verdict on child murder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *