సెరెనా విలియమ్స్ కన్నీటి పర్యంతం

అమెరికా ముచ్చట్లు :

 

అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. తన చిరకాల స్వప్నం మరింత ఆలస్యం కావడమే దీనికి కారణం. హాస్యం కారణంగా వింబుల్డన్ నుంచి తొలి రౌండ్ లోనే ఆమె తప్పుకుంది. అత్యధిక గ్రాండ్ స్లామ్ లు (23) గెలుచుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. అయితే అత్యధిక గ్రాండ్ స్లాముల (24) రికార్డ్ మార్గరెట్ కొర్డ్ పేరుతో ఉంది. ఎలాగైనా ఆమె రికార్డ్ సమం చేయాలని సెరెనా రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది.

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags:Serena Williams tearful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *