విజయవాడ హైవే పై ఘోర రోడ్ ప్రమాదం.

గుంటూరు ముచ్చట్లు:

పెద్దకాకాని గ్రామం గుంటూరు విజయవాడ హైవేపై ఒకదాని వెనుక ఒకటి గుద్దుకున్న వాహనాలు.సిమెంట్ క్రషర్ వాహనం రోడ్ మీదా ఆగి ఉండటన్ని గమనించని వాహనదారుల వెనక నుండి గుద్దటంతో ప్రమాదం.ఈ ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు.వెంటనే స్పందించిన కాకాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో 5 గురి పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తుంది.

 

 

Tags: Serious road accident on Vijayawada highway.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *