Service Programs in Puganoor

పుంగనూరులో సేవా కార్యక్రమాలు

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటిలో కాంట్రాక్టర్‌ మురుగప్ప, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు, పోలీసులకు ప్రతి రోజు భోజనం, మంచి నీటి బాటిళ్లను కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేస్తున్నారు.

మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా బదిలీ

Tags: Service Programs in Puganoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *