ఐటిఐ ప్రిన్సిపాల్‌గా శేషారెడ్డి

Date:02/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

Seshareddi as ITI Principal

పుంగనూరు పట్టణంలోని మైనార్టీల ఐటిఐ ప్రిన్సిపాల్‌గా ఐ.శేషారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ప్రిన్సిపాల్‌ పదవి బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా చిత్తూరు ఐటిఐలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఉన్న శేషారెడ్డికి పదోన్నతి కల్పిస్తూ పుంగనూరు ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిరుద్యోగ యువతి, యువకులకు అన్ని రకాల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కొవిడ్ నుంచి కోలుకుని ఒక్కరు డిశ్చార్జ్    

Tags: Seshareddi as ITI Principal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *