కాలువలు, వ్యీధులు ఏర్పాటు చేయండి

Set up drains and drains

Set up drains and drains

Date:20/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని 15 వ వార్డులో తహశీల్ధార్‌ కార్యాలయంకు ఎదురుగా ఉన్న వీధిలో కాలువలు, సిమెంటు రోడ్లు వేయాలని ఆప్రాంత వాసులు కోరుతున్నారు. వర్షాలకు ఆ ప్రాంతంలో నడిచివెళ్లేందుకు కూడ వీలులేక గుంతల్లో నీరు చేరి, ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇరుకైన వీధుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు ఇండ్లలో చేరిపోతోందని తెలిపారు. దీని కారణంగా దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం భారీన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు , కాలువలు, వీధులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

రాజీవ్‌గాంధి జయంతి వేడుకలు

Tags: Set up drains and drains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *