మత్తు నుండి ప్రజల విముక్తి కోసం ఏడు రోజులపాటు స్పెషల్ డ్రైవ్

-స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐపీఎస్ రిశాంత్ రెడ్డి .

Date:07/08/2020

తిరుపతి ముచ్చట్లు:

.ప్రజలను చైతన్య పరచడమే ముఖ్య ఉద్దేశం ,శానిటైజర్ సేవించడం ప్రమాదకరం .శానిటైజర్, మీథేల్, సారాయి విక్రయిస్తే సమాచారం ఇవ్వండి.టోల్ ఫ్రీ నెంబర్ 80 99 99 99 77 గాని, 100 గాని సమాచారమివ్వండి.మత్తు మిమ్మల్ని చిత్తు ప్లకార్డులు ప్రదర్శించిన పోలీసు అధికారులు.తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడి.కరోనా నుంచి కాపాడుకునేందుకు వాడుతున్న శానిటైజర్ ను యువత మత్తు కోసం వాడి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.ప్రమాణాలు పాటించ కుండా సారాయి, మీథేల్, శానిటైజర్ తయారీదారుల పై దాడులు నిర్వహిస్తాం .శానిటైజర్ సేవించి ఇటీవల ప్రకాశం జిల్లాలో ఏడుగురు కడప జిల్లాలో నలుగురు చిత్తూరు జిల్లాలో ఇరువురు మృతి చెందిన ఘటన తెలిసిందే.మద్యం మత్తుకు బానిసైన వారిని విముక్తులను చేసేందుకే స్పెషల్ డ్రైవ్ చేపడు తున్నాం.

ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి క‌ల్యాణోత్సవ సేవ‌ ప్రారంభం

Tags: Seven days special drive for the liberation of people from intoxication

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *