Natyam ad

ఏడుగురు పేకాట రాయుల్లు అరెస్ట్ – రూ. 24, 250 నగదు సీజ్

ములకలచెరువు ముచ్చట్లు:

ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ములకలచెరువు ఎస్ఐ తిప్పేస్వామి కథనం.. మండలంలోని బిళ్లురోల్లోపల్లి వద్ద పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందించన్నారు. ఈ మేరకు ఏఎస్ఐ నజీర్మరియు సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించగా, ఏడుగురు జూదరులు పట్టు బడినట్లు చెప్పారు. వారి వద్ద రూ.24, 250 నగదును సీజ్ చేసి, నిందితులపై ఏపీగేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు అనంతరం అరెస్టుచేశామని తెలిపారు.

 

Post Midle

Tags: Seven poker players arrested – Rs. 24, 250 cash siege

Post Midle