ఏడో రోజు పార్లమెంట్ సమావేశాలు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

సాయంత్రం 4 గంటలకు లోక్ సభ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోడీ.కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరి పార్టీ సమావేశం.పార్లమెంట్ లో ఎన్డీఏ ఎంపిలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ.మూడోసారి మోడీ ప్రధాని అయిన తరువాత జరుగుతున్న మొదటిసారి జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.

 

Tags: Seventh Day of Parliament Sessions

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *