Severe injuries to midday couples

మిద్దె కూలి దంపతులకు తీవ్ర గాయాలు

Date:05/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

మిద్దె కూలి వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన ఈరోజు బి.కొత్తకోట మండలంలోని జర్పపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు… నారాయణస్వామి, దూరం దంపతులకు సంతానం లేదు. బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు. మిద్దె బండలను మోస్తున్న కట్టె విరగడంతో బండలు దంపతులపై పడ్డాయి. తీవ్ర గాయాలతో గురైన వీరిని ఆటోలో బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఏపీలో మందుబాబులకు మరో ఊహించని షాక్

Tags: Severe injuries to midday couples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *