పొదల్లో సెక్స్..ఉతికేసిన బామ్మ

Date:22/07/2020

మాస్కో ముచ్చట్లు:

నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారాన్ని బహిరంగంగా చేస్తే ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, చాలామంది దీన్ని చూసి చూడనట్లు వదిలేస్తారు. కొందరు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రీ షో‌ను ఎంజాయ్ చేస్తుంటారు. వారిని అలా చేయొద్దని వారించేవారు చాలా కొద్దిమందే కనిపిస్తారు. ఆ కొద్దిమందిలో ఈ బామ్మగారు ఒకరు. కానీ, ఈ బామ్మ మాటలతో చెప్పి వదిలేసే టైపు కాదు. కర్రతో చితకబాది మరీ బుద్ధి చెప్పే రకం. అందుకే, ఆ జంట అడ్డంగా ఆమె చేతిలో బుక్కైపోయారు. విచక్షణ మరిచి రోడ్డుపక్క పొదల్లో పాడుపని చేస్తున్నవాళ్లకి ఆ బామ్మ ఇచ్చిన ట్రీట్మెంట్ చూస్తే మీరు కూడా శభాష్ అంటారు.నైరుతి రష్యాలోని స్టావ్రోపాల్‌లో ఓ ప్రేమ జంట రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూరారు. కామంతో రగిలిపోతున్న ఆ జంట పరిసరాలను మైమరిచారు. తమని ఎవరూ చూడరని అనుకున్నారో పొదల్లోనే దుస్తులు విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోడ్డుకు సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఇరీనా అనే వృద్ధురాలు వారి పాడుపని చూసి షాకైంది.ఇరీనా తన చేతికి అందిన కర్రతో వారి వద్దకు చేరింది. ఆ పనిలో నిమగ్నమైన యువకుడి నడుం విరిగేలా కొట్టింది. అయినా సరే అతడు ఆ పని మానలేదు. దీంతో ఆమె మరో రెండు సార్లు అతడిని కొట్టింది. దీంతో అతడు ఆ పని ఆపి పక్కకి పడుకున్నాడు. ఆ వెంటనే ఆ బామ్మ.. సిగ్గు విడిచి పొదల్లో దొర్లుతున్న యువతిని తొడలపై గట్టిగా కొట్టింది. అప్పటికీ ఆమెకు కోపం తగ్గలేదు. వెళ్తూ.. వెళ్తూ.. ఆ యువకుడికి మరోసారి గట్టిగా కొట్టింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు.

జగనన్న పచ్చతోరణంలో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

Tags: Sex in the bushes..washed grandma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *