నడి రోడ్డుపై సెక్స్… పట్టేసుకున్న గూగుల్

Date:09/10/2019

తైవాన్ ముచ్చట్లు:

‘చుట్టూ ఎవరూ లేరు కదా.. ఏదైనా పాడుపని చేసేద్దాం’’ అని భావించే చిలిపి జంటలకు గూగుల్ ఈ రూపంలో కష్టాలు ఎదురుకావచ్చు జాగ్రత్త. అదెలా అనుకుంటున్నారా? ఇదిగోఇలా! తైవాన్‌లోని ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లి రొమాన్స్‌లో మునిగితేలారు. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు బిగి కౌగిళ్లలో బంధించుకుని లోకాన్ని మరిచిపోయారు.కట్చేస్తే.. ఆ జంట ఇప్పుడు గూగుల్‌లో పాపులర్ అయిపోయారు. కారణం.. వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లకు అప్‌లోడ్ చేసింది. ఎవరైనాఇప్పుడు ఆప్రాంతంలో స్ట్రీట్ వ్యూ చూస్తే.. ఈ నగ్న జంట చిత్రమే కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో చూసేశారు.గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో తైచుంగ్నగరంలోని శాంటియన్ రోడ్‌ స్ట్రీట్ వ్యూ చూసేవాళ్లకు ఈ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొందరు ఆకతాయిలు దీన్ని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అదివైరల్‌గా మారింది.

 

 

 

అప్పటి నుంచి చాలామంది గూగుల్ మ్యాప్‌లోకి వెళ్లి శాంటియన్ రోడ్‌లో ఆ జంట ఫొటోను చూసేందుకు తెగ వెతికేస్తున్నారు.వాస్తవానికి ఈ ఫొటోను కావాలని తీసిందికాదు. 360 డిగ్రీ టెక్నాలజీ కెమేరాలతో గూగుల్ స్ట్రీట్ వ్యూను చిత్రీకరిస్తారు. దీందో ఆ కెమేరా చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్‌లో పొందుపరుస్తుంది. ఆమ్యాప్‌లోని వీధులను చూస్తే.. మనమే స్వయంగా ఆ వీధుల్లో ఉన్న భ్రమ కలుగుతుంది. ఏది ఏమైనా.. ఈ టెక్నాలజీ యుగంలో ఏం చేసినా ఇబ్బందే సుమీ!!

బన్నీ ఉత్సవంలో 50 మందికి గాయాలు

Tags: Sex on the Nadi Road … Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *