ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి…

పెరవలి ముచ్చట్లు:
పెరవలి మండలం  ముక్కామల గ్రామం లో ఏడేళ్ల బాలికపై రాంబాబు అనే వ్యక్తి లైంగిక దాడి చేసిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన 7 సంవత్సరముల వయస్సు గల ఒక బాలిక అదే గ్రామంలో ఒకటవ తరగతి చదువుచున్నట్లు, మార్చి 10వ తేదీ వ తేదీన సాయంత్రం సుమారు 4.00 గంటల సమయంలో స్కూల్ విడిచిపెట్టినాక సదరు
బాలిక ఇంటికి రాగా తన పక్కింటిలో ఉన్న ఆమె సదరు బాలికకు 50 రూపాయలు ఇచ్చి అదే వీధి చివరలో ఉన్న రాంబాబు బజ్జీల షాపు నుండి బజ్జీలు తీసుకురమ్మని చెప్పగా, సదరు బాలిక బజ్జీల షాపుకి వెల్లగా, నిందితుడైన రాంబాబు సదరు బాలిక తో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు చెప్పగా అంతటా సదరు బాలిక బంధువులు  రాంబాబును దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బాలిక తల్లి   పెరవలి పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా పెరవలి ఎస్ఐ M సూర్య భగవాన్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags;Sexual assault on a seven-year-old girl

Leave A Reply

Your email address will not be published.