హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని లైంగికదాడి

చెన్నై ముచ్చట్లు :

 

ఈరోడ్‌ జిల్లాకు చెందిన యువతి(24) చెన్నై సాలిగ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ మూడేళ్లుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అడయార్‌కు చెందిన గణేష్‌తో పరిచయం ఏర్పడింది. తనకు అనేక మంది సినీ దర్శకులు తెలుసని, త్వరలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అతని స్నేహితులు సైతం ఆమెతో గడిపారు. అయితే సినిమా అవకాశాలు ఇప్పించలేదు. మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్లు తెలిసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విరుగంబాక్కం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Sexual assault that gives the heroine a chance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *