ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు

Date:02/07/2020

విజయవాడ ముచ్చట్లు:

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శాకంబరి ఉత్సవాలు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ.మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా
అమ్మవారి దర్శనం.రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు.అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు.అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన కేశఖండన శాల… గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్న అధికారులు.

భార‌త్‌: 6 ల‌క్షలు‌ దాటిన క‌రోనా కేసులు!

Tags:Shakambari festivals at Indrakiladri Ammanavari temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *