కార్పొరేట్ ఆసుపత్రుల నిలువు దోపిడికి భజన చేద్దామా?????

అమరావతి ముచ్చట్లు:

 

మిత్రమా! నాదొక చిన్న ప్రశ్న నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కష్టపడి ఆయుర్వేద మందు తయారు చేసి పైసా ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా ఉచిత కరోనా మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత లేదు అని గగ్గోలు పెడుతున్నాం.💥 మరి నిలబెట్టి మూడు లక్షల డిపాజిట్ కట్టించుకుని రోజుకు లక్ష రూపాయలు కడితేనే వైద్యం లేకపోతే రోడ్డు పై పడేస్తామంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు శాస్త్రీయత గురించి ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా????? వాడు 10 రోజులు ICU లో ఉంచి 10 లక్షలు గుంజి చచ్చిపోయాడు తీసుకెళ్ళమంటే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారా? లేక అక్కడ పడేసి పట్టించుకోకుండా డబ్బు గుంజి నిలువునా చంపారా? అనేదానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా?? 💥 అల్లోపతి లో అసలు మందే లేని వైద్యానికి రోజుకు 30 వేలు మెడిసిన్స్ వాడుతున్నాం అంటే అందులో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా ?????💥 అసలు అల్లోపతి లో మందేలేని కరోనాకు మల్టీ డ్రగ్ థెరపీ పేరుతో ఏది పడితే అది వాడుతుంటే 2, 3 యాంటిబయాటిక్స్ ఒకేసారి వాడుతుంటే దానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??????.💥 WHO నిషేధించిన రెమిడెసివిర్ 40 వేలకు బ్లాక్ లో తెచ్చి వాడుతుంటే దాని ప్రయోజనం ఏమిటి? దాని వాడకం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాల శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా????💥

 

 

 

విచ్చలవిడిగా అతి భయంకరమైన స్టెరాయిడ్స్ వాడుతుంటే ఆ తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి తీవ్ర దుష్పరిణామాలతో కళ్ళు, పళ్ళు, ప్రాణాలు పోతుంటే వాటి శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా?????? కానీ…. కానీ…… కానీ…… 💥 ఆక్సిజన్ తో వచ్చిన పేషెంట్ పదినిమిషాల్లో 85 నుంచి 95 సాచ్యురేషన్ తీసుకొచ్చిన ఉచిత మందును ప్రశ్నిస్తున్నాం????💥 ఒక్క ప్రాణ నష్టం కానీ, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కానీ లేదని వేలాది మంది ఘోషిస్తున్న ఉచిత మందును ఆపివేయాలని అంటున్నాం.💥 ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి.?????.💥 చివరిగా ఒక్క మాట నాలాంటి నిరుపేదలకు ఎందరికో లక్షలకు లక్షలు కట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక చావడం ఒక్కటే మార్గం అయితే చీకటి లో కాంతి పుంజం లా ఉన్న ఒకే ఒక ఆశ ఆనందయ్య ఉచిత మందు దానిని కూడా మాకు దూరం చేసి మా ఉసురు తీయకండి అని చేతులు జోడించి వేడుకుంటున్నాను.💥 మీకు నచ్చకపోతే ఉచిత ఆయుర్వేద మందును వదిలేయండి, కానీ నిలువు దోపిడి కార్పొరేట్ డ్రగ్ మాఫియా ఉచ్చులో మీరు పడి మా లాంటి నిర్భాగ్యుల పాలిట సంజీవని లాంటి అమృత తుల్యమైన ఉచిత ఆయుర్వేద మందును ఆపివేసి నిలువునా మీ చేతులతో మాకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేయకండి అని చేతులు జోడించి మరీ మరీ ప్రార్థిస్తూ………. ఒక నిర్భాగ్య సామాన్యుడు

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags: Shall we pay homage to the vertical exploitation of corporate hospitals ?????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *