Natyam ad

రోడ్డుపై బైఠాయించి షర్మిల నిరసన

విజయవాడ  ముచ్చట్లు:

విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి బయలుదేరారు.ఈ పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదగా వెళ్తూ చల్లపల్లి బంగ్లా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని నాయకుల్ని విడుదల చేయాలంటూ ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

 

Post Midle

Tags: Sharmila’s protest was staged on the road

Post Midle