Shatunananda meeting with Shaw

షాతో పరిపూర్ణనంద భేటీ

Date:08/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద కొద్ది సేపటి క్రితం కలిశారు. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈరోజు అత్యవసరంగా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కాగా, బీజేపీలో పరిపూర్ణానంద చేరడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపాలని, అలా కుదరని పక్షంలో ఎంపీగానైనా ఈ ఎన్నికల బరిలో పరిపూర్ణానందను నిలపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.
Tags: Shatunananda meeting with Shaw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *