తమిళనాడు ముచ్చట్లు:
పురిటి నొప్పులతో పరీక్ష రాసి జడ్జి అయ్యింది, ఓ వివాహిత తమిళనాడులోని తిరువణ్ణామలైలోని గిరిజన గూడెం గ్రామానికి చెందిన కలియప్పన్ కూతురు శ్రీపతి,శ్రీపతి చిన్ననాటి నుంచి కష్టాలు పడి చదువుకుంది. ఆమె లా చేస్తున్నప్పుడే వెంకటేషన్ అనే అంబులెన్స్ డ్రైవర్ తో పెళ్లి అయ్యింది.బిడ్డకు జన్మనిచ్చిన 2 రోజులకే పురిటి నొప్పులతో సివిల్ జడ్జి పరీక్ష రాసింది. ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికైంది. శ్రీపతి అందరికి ఆదర్శంగా నిలిచిందని అంతా అభినందిస్తు న్నారు.
Tags:She wrote the exam with pain in her stomach and became a judge