Natyam ad

శెభాష్ పోలిసన్న

కడప  ముచ్చట్లు:

ప్రొద్దుటూరు నుండి కడప కు వస్తున్న బస్సు లో కడప PCR లో పని చేస్తున్న S.I పుల్లయ్య కు బంగారు బ్రేస్ లైట్ దొరికింది. విచారించగా ప్రొద్దుటూరు కు చెందిన మహిళ ది తెలిసింది . వెంటనే ఆమెకు అందించాడు. పోగొట్టుకున్న బంగారు బ్రేస్ లైట్ తిరిగి దొరకడం తో ఆ మహిళ సంతోషం తో S.I పుల్లన్న కు కృతజ్ఞతలు తెలిపింది . బస్సు లోని ప్రయాణికులు S.I పుల్లన్న ను శెభాష్ పొలిసన్న అని పొగిడారు.

 

Tags: Shebash Polisanna

Post Midle
Post Midle