Sheelam Ramoorthy is the BJP's zonal president

బిజెపి మండల అధ్యక్షునిగా శీలం రామూర్తి

Date:10/12/2019

సోమల ముచ్చట్లు:

మండల కేంద్రమైన సోమల లో బిజెపి మండల మండల కమిటీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో పార్టీ మండల అధ్యక్షునిగా శీలం రామమూర్తి ని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారిగా మాజీ ఎమ్మెల్యే బగ్గీడి గోపాల్ మరియు గన్న మదన్ మోహన్ బాబు ఆధ్వర్యంలో జరిగాయి అలాగే మండల కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా నరేంద్ర గుప్తా శ్రీనివాసులును ప్రధాన కార్యదర్శిగా ఎన్ చంద్రయ్య ట్రెజరర్ గా పి శంకర్ భగవాన్ జనరల్ సెక్రటరీ లుగా జి మునిరాజా పి సుబ్రహ్మణ్యంలను మెంబర్లుగా వివేక్ రాంబాబు ఓబయ్య పి రామ మూర్తులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గన్న మదన్మోహన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయడానికి సేవకు లాగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు .

 

మానవుడు స్వేచ్ఛగా జీవించినపుడే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది

 

Tags:Sheelam Ramoorthy is the BJP’s zonal president

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *