Natyam ad

వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి

మహబూబాబాద్ ముచ్చట్లు:


మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వీధి కుక్కల వీరంగంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి జరిపాయి.   కొమ్ము లింగయ్య కు చెందిన 8 గొర్రెలు మృతి చెందగా  మరో 3 గొర్రెలకు గాయాలు అయ్యాయి. గతంలోను వీధి కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గోర్రెలు చనిపోయాయి. గొర్ల మందపై కుక్కలు దాడి చేయడంతో ఆర్థికంగా చితికి పోతున్నామని గొర్రె కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:Sheep killed by stray dogs

Post Midle
Post Midle