పుంగనూరు మైనార్టీ ఫోరం అధ్యక్షుడుగా షేక్‌సుఫియాన్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు నియోజకవర్గ మైనార్టీసెల్‌ ఫోరం అధ్యక్షుడుగా పోలీస్‌ షేక్‌ సుఫియాన్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు తయూబ్‌ తెలిపారు. పట్టణ మైనార్టీలకు వివిధ రకాలుగా సేవలు అందిస్తూ , సమస్యలపై పొరాటం చేస్తున్న షేక్‌ సుఫియాన్‌ను అధ్యక్షుగా నియమించడంపై పలువురు అభినందనలు తెలిపారు. సుఫియాన్‌ మాట్లాడుతూ మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ఆందోళనలు చేసి, మైనార్టీలను కాపాడుకుంటామని తెలిపారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Sheikh Sufyan as President of Punganur Minority Forum

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *