షిర్డీ సాయిబాబా భక్తులకుశుభవార్త

Shirdi Sai Baba is the good news for devotees

Shirdi Sai Baba is the good news for devotees

Date:06/10/2018

షిర్డీ ముచ్చట్లు:

దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18 న షిర్ది లోని సాయిబాబా ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం 24 గంటలపాటు తెరచి ఉంచాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సాధారణంగా సాయిబాబా ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి ఆరతి అనంతరం 11 గంటలకు మూసివేస్తారు.

 

కానీ షిర్డీ సాయి 100 వ జయంతి ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలి రానున్న నేపథ్యం లో 18 న దేవాలయాన్ని 24 గంటలూ తెరిచి ఉంచుతామని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. సాధారణంగా రోజుకు50 నుంచి 70 వేల మంది భక్తులు షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ముగ్గురు పిల్లలతో సహా కాలువ లోకి దూకిన తల్లి.. పిల్లలు మృతి

Tags:Shirdi Sai Baba is the good news for devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *