టైలర్ల సంఘ అధ్యక్ష, కార్యదర్శిగా శివానంద, సురేష్‌

Shivananda, Suresh as President and Secretary of Tailors' Association

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీవినాయక టైలర్ల సంఘ ఎన్నికలు ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడుగా డి.శివానంద, ఉపాధ్యక్షుడుగా బి.సురేంద్రరాజు, కార్యదర్శిగా వి.సురేష్‌కుమార్‌ , ఉపకార్యదర్శిగా వెంకటేష్‌, కోశాధికారిగా మధు , ఉపకోశాధికారిగా కరుణాకర్‌, గౌరవ అధ్యక్షుడుగా కె.ఓబుల్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా సుబ్రమణ్యం, సభ్యులుగా శ్రీనివాసులు, సోమశేఖర్‌ ప్రతాప్‌, శివశంకర్‌, మునిరాజు, నాగరాజ, భాస్కర, లోకనాథ్‌, ఆంజప్ప, హరిబాబు లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శివానంద మాట్లాడుతూ టైలర్లకు నివాస గృహాలు, పెన్షన్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Tags: Shivananda, Suresh as President and Secretary of Tailors’ Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *