భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా

బ్రిటన్ ముచ్చట్లు:

 

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి చిన్న వయసులో గెలిచిన భారత సంతతి ఎంపీ శివానీ రాజా(29) భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది.

 

Tags: Shivani Raja was sworn in as a British MP as a witness of the Bhagavad Gita

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *