ములుగు జిల్లా ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించిన శోభన్ కుమార్

Date:10/08/2020

ములుగు  ముచ్చట్లు:

1991 బ్యాచ్  సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ శాఖ లో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్ స్పెక్టర్ గాసేవలందించి మహబూబబాద్ డి ఎస్ పి,గా  హన్మకొండ, మామునూరు, కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ గా  సేవలందించి 2019 సంవత్సరంలో  అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓ ఎస్ డి గా సేవలందించారు . భూపాలపల్లి  ఓఎస్డీగా  సేవలందిస్తూ  ములుగు జిల్లా ఓఎస్డీగా సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ను  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.

 

శిద్ధా జన్మదిన సందర్బంగా కార్మికులు కు అన్నదానం,  బట్టలు పంపిణి

Tags:Shobhan Kumar took over as Mulugu District OSD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *