పశ్చిమబెంగాల్ లో బీజేపీ కి షాక్

కోల్ కతా ముచ్చట్లు :

పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ముకుల్ రాయ్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాతృ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ లో ఆయన చేరిక దాదాపు ఖరారైంది. సీఎం మమత బెనర్జీతో భేటీ అయిన ఆయన ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు పార్టీ నేతలు పెద్దయెత్తున బీజేపీ లో చేరిక వెనుక ఇతని హస్తం ఉంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Shock to BJP in West Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *