Shock to Chandrababu in the heap

కుప్పంలో చంద్రబాబు కు షాక్

Date:31/07/2020

కుప్పం ముచ్చట్లు :

తెలుగుదేశం ఆవిర్భావం నుండి శాంతిపురం మండలంలో తెలుగుదేశం జండాకు మోసి పార్టీకి అండగా నిలిచిన మాజీ జిల్లా సి.టి.సి.ఎస్ చెర్మెన్ శ్యామరాజు, ఆయన కుమారుడు శాంతిపురం మండల నాయకులు త్యాగరాజు ఈ రోజు కుప్పం ఇంచార్జ్ భారత్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మంత్రి  డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి సమక్షంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.చంద్రబాబు గెలుపుతో ముఖ్యభూమిక పోషించే శాంతిపురం మండలంలో శ్యామరాజు లాంటి సీనియర్ నాయకులు పార్టీ ని వీడడం చంద్రబాబుకు ఎదురు దెబ్బెశాంతిపురం మండలంలోని ప్రదామశ్రేణి,ద్వితీయ నాయకులతోపాటు క్యాడర్ మొత్తాన్ని శ్యామరాజు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో ఈ సారి చంద్రబాబు కుప్పంలో పోటీ చెయ్యడమే ప్రశ్నర్ధకం.

బక్రీద్ కు సర్వం సిద్ధం

Tags: Shock to Chandrababu in the heap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *