గర్నిమిట్ట పరిసర ప్రాంతాల్లో అమరం సినిమా సూటింగ్

కె.వి.పల్లి ముచ్చట్లు:

మర్యాదరామన్న సినిమా విలన్ గా నటించిన విజయం బాపినీడు  ,గర్నిమిట్ట పరిసర ప్రాంతాల్లో అమరం సినిమా సూటింగ్ చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనారు అది తెలుసుకున్న కె.వి.పల్లి మండల యూత్ కన్వీనర్ గజ్జల శీనురెడ్డిగారు డాక్టర్ దుద్దికుంట ఆదిరెడ్డి గారిని తీసుకోని వెల్లి ప్రాణాపాయం నుంచి కాపాడినారు.

 

Tags: Shooting of Amaram movie in surrounding areas of Garnimitta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *