14 ఆగస్ట్ నుండి దుకాణాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 

Date:11/08/2020

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం అఖిల పక్ష పార్టీలు చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు అన్ని వ్యాపార సంస్థల అధ్యక్షుల వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరి అభిప్రాయం మేరకు ఆగస్టు 14 శుక్రవారం 10 గంటల నుండి కామారెడ్డి లో అన్ని వ్యాపార దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటలకు బంద్ పాటించాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష పార్టీలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

 కరెంట్ షాక్ తగిలి మరణించడంతో ఇన్సూరెన్స్ 200000 అందజేత 

Tags:Shops from 10 a.m. to 10 p.m., 5 p.m.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *