తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత..!

బండి ఆత్మకూరు    ముచ్చట్లు:

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర  ఇబ్బంది పడుతున్నార   నీ ప్రజలు అనుకుంటున్నారు.కార్యాలయంలో గత వారం రోజులుగా అర్ ఐ 1 సెలవు,అర్ ఐ 2 డి ఫైటేసన్ పై నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం .జూనియర్ సీనియర్ అసిసటెంట్లు & టైపిస్ట్ తదితరులు తహసిల్దార్ కార్యాలయం లో కొరతగా ఉంది… రోజు శనివారం 12 గం.లు కావస్తున్నా..ఇంకా విధులకు హాజరు కాని తహసిల్దార్..అయినప్పటికీ ప్రజలు వారి అవసరాలకోసం ఎదురు చూస్తున్నారు తప్పా ప్రశ్నించడం లేదు…ప్రస్తుతం బండి ఆత్మకూరు తహశీల్దారు కార్యాలయం పరిస్తితి ఇది.. సంధించిన పై అధికారులు స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రజలకు తహసిల్దార్ కార్యాలయం నందు సిబ్బంది కొరత మరియు తహసిల్దార్  కార్యాలయం నకు సకాలంలో హాజర్ అయ్యేట్టు చర్యలు తీసుకోవాలని బాధిత మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలు ఉన్న ప్రజలు కోరుతన్నారు.

 

Tags: Shortage of staff in Tehsildar office..!

Leave A Reply

Your email address will not be published.